రాయపోలులో కారు బీభత్సం..

Thu,June 20, 2019 03:33 PM

school student died in rash driving at Rayapolu

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలులో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకులు కారును అతివేగంగా నడిపి ఇద్దరిని ఢీకొట్టారు. ఈ ఘటనలో పాఠశాల విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ వద్ద గల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు- బైక్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమం ఉంది.

472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles