వదర నీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు

Sat,September 24, 2016 11:35 AM

school bus struck in rain water

హైదరాబాద్: స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ధరణీనగర్‌లో రాఘవ కాన్సెప్ట్ స్కూలుకు చెందిన బస్సు నడుములోతు నీటిలో బస్సు చిక్కుకుంది. బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. చిన్నారులను స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

1280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles