ఇల్లెందు వద్ద పాఠశాల బస్సుకు ప్రమాదం

Wed,September 19, 2018 11:03 AM

School bus rams into side of the road, a major mishap averted

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు మండలం రొంపేడు సమీపంలో ఓ పాఠశాల బస్సుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలంతా క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles