Telangana Intermediate 1st & 2nd Year Results 2019

మార్చి 2న న్యుమెరో యోనో ప్రారంభం

Tue,February 26, 2019 07:51 AM

SBI launches numero yono indias biggest inter college quiz competition

హైదరాబాద్ : డిజిటల్ సేవల ప్లాట్‌ఫామ్ యోనోను భారతీయ యువతకు మరింత చేరువ చేసే క్రమంలో భాగంగా న్యుమెరో యోనో శీర్షికన దేశంలోనే అతిపెద్ద క్విజ్ పోటీని మార్చి 2న హైదరాబాద్, అమరావతి సహా దేశంలోని 17 నగరాల్లో నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 18-30 సంవత్సరాల మధ్యగల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని పోటీలు నిర్వహిస్తున్నట్లు, విజేతలకు రూ. 3.72లక్షల వార్షిక స్కాలర్‌షిప్‌ను అందించనున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. గ్రాండ్ ఫైనల్ విజేతకు రూ. 5.85 స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు, ఆసక్తి గలవారు http://www.sbinumeroyono.com/ వెబ్‌సైట్ అడ్రసులో నమోదు చేసుకోవాలని కోరారు.

598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles