Telangana Intermediate 1st & 2nd Year Results 2019

సారస్వత పరిషత్‌లో జీఎం రామశర్మ శతావధానం

Sun,December 17, 2017 02:48 PM

sathavadhanam by GM Ramasharma in Telugu Mahasabhalu

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలో మూడో రోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే శతావధానం కార్యక్రమం ప్రారంభమైంది. మరికాసేపట్లో రామశర్మ శతావధానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పృచ్ఛకులుగా హాజరు కానున్నారు. సాహితీ ప్రియులు భారీగా తరలివస్తున్నారు.

2007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles