7వ తేదీ నుంచి 18 వరకు హైకోర్టుకు సెలవులు

Thu,January 3, 2019 04:57 PM

Sankranthi Holidays for High court from January 7 to 18

హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించబడ్డాయి. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఈ నెల 10వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. జనవరి 1న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

1566
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles