HomeLATEST NEWSsanction central ayush institute: lakshma reddy

ఆయూష్ ఇనిస్టిట్యూట్‌ను మంజూరు చేయండి: లక్ష్మారెడ్డి

Published: Sat,February 11, 2017 02:12 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్: ఎయిమ్స్ తరహాలో తెలంగాణకు సెంట్రల్ ఆయూష్ ఇనిస్టిట్యూట్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోనాథ్‌ను కోరారు. ఇవాళ ప్రపంచ యూనానీ డే సందర్బంగా ఇద్దరు మంత్రులు ఎర్రగడ్డలోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ విభాగం ఆవరణలో ఔషధ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఆయుష్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వెల్లడించారు. చార్మినార్ యునాని హాస్పిటల్‌ను మోడల్ హాస్పిటల్‌గా తీర్చి దిద్దుతామన్నారు. యునానీ డిస్పెన్సరీలను సామాన్యులు, ఉద్యోగులకు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.
1033
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology