తెలుగువర్సిటీలో ప్రత్యేక రాయితీ పుస్తకాల విక్రయం

Sat,December 16, 2017 08:54 AM

sale of special subsidized books in telugu university

తెలుగుయూనివర్సిటీ: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పుస్తక విక్రయ కేంద్రం ద్వారా రాయితీతో సాహిత్య పుస్తకాలను ప్రచురణల విభాగం విక్రయం చేపట్టింది. తెలుగు నిఘంటువులు, ప్రత్యేక సంచికలు, కావ్యాలు, జానపద సాహిత్య పుస్తకాలు, సంగీతం, నృత్యం, వ్యాసాలు, విమర్శలు, పరిశోధన గ్రంథాలు, అనువాద గ్రంథాలు, జీవిత చరిత్రలు, డాక్టర్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు, తదితర పుస్తకాలను సాహిత్య ప్రియుల కోసం ప్రచురణల విక్రయ కేంద్రం ద్వారా అమ్మకాలకు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఆయా పుస్తకాలపై 10నుంచి 50శాతం వరకు రాయితీలను ఇస్తున్నారు. ఈ రాయితీ కేవలం ఈ నెల 20వరకు మాత్రమే ఉంటుంది.

1931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles