రేపు సైనిక పెన్షన్ అదాలత్

Thu,October 27, 2016 10:41 PM

sainik pension adaalat held tomorrow


సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: మాజీ సైనికోద్యోగుల పెన్షన్ సంబంధ సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 28న పెన్షన్ అదాల త్‌ను నిర్వహించనున్నట్లు సైనిక సంక్షేమాధికారి ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ద్వారా పెన్షన్ పొందుతూ.. ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఈ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సోమాజిగూడలోని సైనిక ఆరాంఘర్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, మాజీ సైనికోద్యోగులు, వితంతువులు, గతనెల పెన్షన్ స్లిప్పులతో హాజరుకావాలన్నారు. సమాచారం కోసం 9866730470, 7032111498 నెంబర్లను సంప్రదించాలన్నారు

548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles