వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు సీఎం కృషి: ల‌క్ష్మారెడ్డి

Wed,June 20, 2018 02:49 PM

rythu coordination meeting held in erstwhile mahabubnagar district

మహబూబ్‌నగర్: వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ల‌క్ష్మారెడ్డి
తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతు సమన్వయ సమితి సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయరంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం, జూపల్లి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నం.. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేసినం.. తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.. ఎంపీ జితేందర్ రెడ్డి

718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles