రన్ ఫర్ హీరోస్.. 2కే రన్‌లో పాల్గొన్న మంత్రి మహేందర్ రెడ్డి

Wed,October 18, 2017 03:20 PM

Run For Heroes 2K Run conducted today by minister mahender reddy in moinabad

రంగారెడ్డి: మొయినాబాద్‌లో ఇవాళ పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ హీరోస్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 2కే రన్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ రన్‌లో సుమారు 5 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles