బ్రిడ్జిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ఘోర ప్రమాదం

Mon,June 17, 2019 03:41 PM

RTC Bus hits a bridge in Khammam dist

ఖమ్మం : జిల్లాలోని ఏన్కూరు వద్ద ఎన్‌ఎస్పీ కాలువపై నిర్మించిన బ్రిడ్జిని మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ఖమ్మం నుంచి మణుగూరు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles