యువకుడి దాడిలో గాయపడ్డ ఆర్టీసీ డ్రైవర్

Fri,August 23, 2019 09:03 PM

RTC bus driver injured in young man attack in Godavarikhani bus stand

పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో బస్సు డ్రైవర్‌ను చితకబాదాడు. యువకుడి దాడిలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధిత డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు వంశీని అదుపులోకి తీసుకున్నారు.

2630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles