ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: 9 మందికి గాయాలు

Wed,April 4, 2018 06:51 PM

rtc bus and lorry accident occurred in mancheryal district

మంచిర్యాల: జిల్లాలోని హాజిపూర్ మండలం నర్సింగాపూర్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

1577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles