రౌడీ షీటర్ దారుణ హత్య

Thu,August 9, 2018 08:49 AM

Rowdy Sheeter Shot dead in peddapally

పెద్దపల్లి జిల్లా: రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. గోదావరిఖని హనుమాన్ నగర్ లో నిన్న రాత్రి దనాల చిన్నా(28) అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో చిన్నా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిపై గోదావరిఖనిలో పలు వివాదాస్పద కేసులున్నట్లు తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles