గేదెను ఢీకొన్న ఆటో.. ఐదుగురు విద్యార్థులకు గాయాలుFri,February 23, 2018 07:01 PM

గేదెను ఢీకొన్న ఆటో.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు

సూర్యాపేట: ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ వద్ద ఆదర్శ పాఠశాలకు చెందిన ఆటో గేదెను ఢీకొన్నది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు కందగట్ల గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS