సీజన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఆకస్మిక తనిఖీలు

Tue,January 29, 2019 03:04 PM

rides in Seasons family Restaurant in Janagama

జనగామ : జనగామ జిల్లాలోని సీజన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్ లో అధిక మొత్తంలో నిల్వ ఉన్న చికెన్, మటన్ ఉన్నట్లు గుర్తించారు. నాణ్యత లేని ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు తేలడంతో అధికారులు.. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఫుడ్ ఇన్ స్పెక్టర్, మున్సిపల్ కమీషనర్, తహసీల్దార్, డీఎస్వో విచారణ చేపట్టారు.

1265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles