నాగార్జునసాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష

Mon,December 25, 2017 08:21 PM

Review on Buddhavanam Project in nagarjuna sagar


నల్లగొండ : నాగార్జున సాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టు పురోగతిపై ఇవాళ సమీక్ష ఏర్పాటు చేశారు. సమీక్షలో భాగంగా నాగార్జున సాగర్ విజయ విహార్‌లో తైవాన్ ప్రతినిధులతో పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం, మల్లేపల్లి లక్ష్మయ్య, పలువురు అధికారులు సమావేశమయ్యారు. బుద్ధవనం ప్రాజెక్టుపై తైవాన్ ప్రతినిధులతో చర్చించారు.

948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles