దిర్శించర్ల రెవెన్యూ అధికారి సత్తార్‌ సస్పెన్షన్‌

Wed,March 20, 2019 08:45 PM

సూర్యాపేట: నేరేడుచర్ల మండలం దిర్శించర్ల రెవెన్యూ అధికారి సత్తార్‌ను స్పెండ్‌ జిల్లా జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొంటూ సత్తార్‌పై పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై తహసీల్దార్‌ విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. తహసీల్దార్‌ నివేదికతో సత్తార్‌ సస్పెన్షన్‌ను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles