రాష్ట్రంలో ఆర్డీవోల బదిలీ

Thu,August 30, 2018 05:15 PM

Revenue Division Officers transfers in Telangana state

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్డీవోల బదిలీలు జరిగాయి. పలు రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ ఆర్డీవోగా సీహెచ్ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ ఆర్డీవోగా వి. శ్రీనివాసులు, తొర్రూర్ ఆర్డీవోగా టి. ఈశ్వరయ్య, మహబూబాబాద్ ఆర్డీవోగా డి. కొమురయ్య, గద్వాల ఆర్డీవోగా ఎ. రాము నాయక్, ములుగు ఆర్డీవోగా కె. రమాదేవి, నారాయణపేట ఆర్డీవోగా సి. శ్రీనివాసులు, పెద్దపల్లి ఆర్డీవోగా కె. ఉపేందర్ రెడ్డి, సిరిసిల్ల ఆర్డీవోగా కె. అనంత్ రెడ్డి, మంథని ఆర్డీవోగా ఎం. నగేశ్, పరకాల ఆర్డీవోగా ఎల్. కిషన్, సిద్దిపేట ఆర్డీవోగా ఎం. జయచంద్రారెడ్డి, హైదరాబాద్ ఆర్డీవోగా డి. శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీవోగా బి. రాజాగౌడ్, నల్లగొండ ఆర్డీవోగా ఎన్. జగదీశ్వర్ రెడ్డి, జనగామ ఆర్డీవోగా సీహెచ్ మధుమోహన్, కొత్తగూడెం ఆర్డీవోగా కె. స్వర్ణలత, మెదక్ ఆర్డీవోగా కె. వీరబ్రహ్మచారి, సంగారెడ్డి ఆర్డీవోగా ఎస్. శ్రీను, కరీంనగర్ ఆర్డీవోగా ఎన్. ఆనందకుమార్, నారాయణ్‌ఖేడ్ ఆర్డీవోగా ఎం. శంకర్, రాజేంద్రనగర్ ఆర్డీవోగా కె. చంద్రకళ, చేవెళ్ల ఆర్డీవోగా వి. హనుమంతరెడ్డి, తూప్రాన్ ఆర్డీవోగా టి. శ్యాంప్రకాశ్, హుస్నాబాద్ ఆర్డీవోగా టి. శ్రీనివాసరావు, నాగర్‌కర్నూల్ ఆర్డీవోగా వి. హనుమ, కోదాడ ఆర్డీవోగా ఎల్. కిశోర్ కుమార్, కామారెడ్డి ఆర్డీవోగా రాజేంద్రకుమార్ బదిలీ అయ్యారు.

3005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS