లారీ కిందపడి రిమాండ్‌ ఖైదీ మృతి

Wed,March 20, 2019 08:20 PM

remand prisoner Rajesh died in sathupally

ఖమ్మం: లారీ కిందపడి రిమాండ్‌ ఖైదీ మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. బాలికపై వేధింపుల కేసులో మధిర మండలం నాగవరప్పాడు వాసి రాజేశ్‌(19) నిందితుడిగా ఉన్నాడు. మధిర సబ్‌జైలుకు బైక్‌పై తరలిస్తుండగా సత్తుపల్లి కృష్ణారావు వై-జంక్షన్‌ వద్ద రాజేశ్‌ బైక్‌పై నుంచి లారీ కిందకు దూకాడు. వెంటనే 108లో సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాజేశ్‌ మృతిచెందాడు.

525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles