జైలులో రిమాండ్ ఖైది మృతి

Wed,May 22, 2019 09:59 AM

Remand prisoner dies in Chanchalguda jail

హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైది మృతి చెందాడు. హత్య కేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న లక్ష్మణ్ చాతిలో నొప్పిగా ఉందంటూ కింద పడిపోయాడు. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించే లోపు అతడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కార్ఖానా పరిధిలోని బాలాజీనగర్. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.

410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles