పల్లె ప్రగతికి నిధులు విడుదల

Thu,October 10, 2019 04:07 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి నిధులు విడుదలయ్యాయి. రూ.64 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి విడుదలైన నిధులు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు నిధులు విడుదలయ్యాయి.

1913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles