ఎన్‌ఐఎన్ వర్క్‌షాపునకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

Fri,April 5, 2019 06:43 AM

Registration Start for NIN Workshop

హైదరాబాద్ : జూలై 8 నుంచి 12 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్‌లో జరిగే సదస్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) తెలిపింది. డెవలప్‌మెంట్ అండ్ సస్టేయినింగ్ ఇండియన్ కెపాసిటీ ఫ్రీ క్లీనికల్ డ్రగ్ డిస్కవరీ పేరుతో జరుగుతున్న వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి ఆసక్తి గల వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles