రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రాంబాబుపై బదిలీ వేటు

Sat,February 16, 2019 08:48 PM

Rayadurgam inspector Rambabu transfered

హైదరాబాద్‌: రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రాంబాబుపై బదిలీ వేటు పడింది. రాంబాబును పీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసు నిందితునితో రాంబాబుకు సంబంధాలున్నట్లుగా ఆరోపణలు. జయరాం హత్య అనంతరం రాకేశ్‌రెడ్డితో ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు ఫోన్‌లో మాట్లాడినట్లు నిర్ధారణ అనంతరం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles