ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు

Wed,July 11, 2018 10:32 PM

rats ate new born baby in ckm hospital warangal

వరంగల్ అర్బన్: నగరంలోని సీకేఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన శాంతి సీకేఎం ఆసుపత్రిలో ప్రసవించింది. అయితే.. దురదృష్టవశాత్తు పుట్టిన పసికందు వెంటనే చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందును డబ్బపెట్టెలో పెట్టారు. దీంతో ఎలుకలు ఆ పసికందును పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై పసికందు బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles