25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

Tue,February 12, 2019 11:14 AM

Ration Rice seize in Bhadradri Kothagudem dist

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles