కాంగ్రెస్ పార్టీకి మరో ఇద్దరు రాజీనామా

Fri,March 22, 2019 03:05 PM

Rapolu Anand Bhasker and chittaranjan das resigns to congress party

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడగా, తాజాగా మరో ఇద్దరు సీనియర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆయన రాహుల్ గాంధీకి పంపారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని చిత్తరంజన్ దాస్ ప్రకటించారు.

1273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles