40వ వసంతంలోకి ఎన్టీసీపీ

Tue,November 14, 2017 09:15 PM

RAMAGUNDAM NCTC 39 Years completed

పెద్దపల్లి : దక్షిణాది రాష్ర్టాలకు వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ 39ఏళ్లు పూర్తి చేసుకుని ఈ రోజుతో 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1978 నవంబర్ 14వ తేదీన రామగుండం ఎస్టీపీసీకి పునాది రాయి పడగా, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో మహారత్న స్థాయికి ఎదిగింది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఎన్టీపీసీగా గుర్తింపు పొంది, సౌర విద్యుత్‌లో అడుగుపెట్టి 2610మెగావాట్ల ఉత్పత్తి చేస్తు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. కొత్తగా 1600మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తు 2032నాటికి లక్షా 28వేల మెగావాట్ల విద్యుదుత్పత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.

1260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS