రామగిరి ఆర్‌ఐ సుమలత సస్పెండ్

Tue,June 13, 2017 09:27 PM

Ramagiri RI Sumalatha suspended

పెద్దపల్లి: జిల్లాలోని రామగిరి మండలం ఆర్‌ఐ సుమలతను సస్పెండ్ చేస్తూ ఇన్‌ఛార్జి పాలనాధికారి ప్రభాకర్‌రెడ్డి నిర్ణయం వెలువరించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై సుమలతను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా తహసీల్దార్ ఉమాశంకర్‌కు షోకాజ్ నోటీసులు జారీచేశారు.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles