స్వచ్చ భారత్ మిషన్ పై కలెక్టర్ రాజీవ్ హన్మంతు సమీక్ష

Tue,May 28, 2019 07:10 PM

Rajiv hanmanth review on swachha bharat mission


ఆసిఫాబాద్‌ : స్వచ్చ భారత్ మిషన్ పై మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సమీక్ష నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని..నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులకు నిర్దేశించారు. దీనిపై పది రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే వీడబ్యూఎస్సీ ఖాతాలు, జియో టాగింగ్ పై కూడా కలెక్టర్ సమీక్ష జరిపారు.

573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles