రేపు రాజకీయ పార్టీలతో రజత్ కుమార్ భేటి

Thu,November 8, 2018 07:54 PM

Rajatkumar meeting with political parties tomorrow

హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీలతో రేపు సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. ఈ నెల 12న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో..సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను రజత్ కుమార్ కోరనున్నారు.

631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles