జిల్లాల కలెక్టర్లతో రజత్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్

Fri,September 21, 2018 06:12 PM

RajatKumar conduct Teleconference with District Collector

హైదరాబాద్: అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిణి ఆమ్రపాలి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదు, నకిలీ ఓట్ల తొలగింపు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై భేటీలో సమీక్ష చేపట్టారు.

641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles