నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం

Tue,October 22, 2019 09:48 AM

హైదరాబాద్: నల్లగొండ జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తుంది. తిరుమలగిరి, పీఏ పల్లి, పెద్దవూర, మిర్యాలగూడ, దామరచర్ల, నల్లగొండ, కట్టంగూర్, వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి తదితర మండలాల్లో వర్షం కురుస్తుంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే.



514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles