హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

Thu,July 11, 2019 06:01 PM

Rain lashes out several parts in hyderabad


హైదరాబాద్ : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అమీర్ పేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేస్తున్నారు. వర్షంతో నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ ఎంసీ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లను చేసింది.

1007
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles