జంట నగరాల్లో ఈదురుగాలులు, వర్షం

Mon,April 22, 2019 07:29 PM

rain in hyderabad twin cities

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. నేరెడ్‌మెట్, బోయిన్‌పల్లి, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, హెచ్‌బీ కాలనీ, జవహార్‌నగర్, ముషీరాబాద్, చిలకలగూడ, బేగంపేట, కుత్బుల్లాపూర్, చింతల్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సురారం, కాప్రా, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మెహదీపట్నం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గాలులకు చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

3103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles