హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షంWed,September 13, 2017 05:07 PM

Rain in hyderabad area


హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కుషాయిగూడ, చర్లపల్లి, సికింద్రాబాద్, పద్మారావునగర్, పార్శి గుట్ట, చిలకలగూడ, అడ్డుగుట్ట, మారేడ్‌పల్లి, ప్యాట్నీ, బేగంపేట్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, యాప్రాల్, దమ్మాయి గూడ, నేరెడ్‌మెట్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. వర్షంతో పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది.

2068
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS