ఏప్రిల్ 1 నుంచి రైల్వే టికెట్ల లింకింగ్

Sun,February 24, 2019 09:48 AM

railway tickets linking from April 1st

హైదరాబాద్: రైల్వేశాఖ రెండు గమ్యస్థానాలకు టికెట్లను అనుసంధానం చేసే కొత్త విధానాన్ని అమలుచేయనున్నది. ఈ సదుపాయం ఏప్రిల్1 నుంచి అమలవుతుంది. దూరప్రాంతాలకు వెళ్లే వారు సాధారణంగా ఒకటికంటే ఎక్కువ రైళ్లకు టికెట్లు బుక్‌చేసుకొంటారు. కొన్నిసమయాల్లో కనెక్టింగ్ రైలు మిస్సయితే టికెట్‌ను రద్దు చేసుకోవడం కష్టమవుతున్నది. దీనిని అధిగమించడానికి రైల్వేశాఖ రెండు ప్రయాణ టికెట్లను లింకింగ్‌ చేసే సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.

542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles