ఎస్సై కుటుంబాన్ని పరామర్శించిన ఉన్నతాధికారులు

Tue,March 5, 2019 12:24 PM

rachakonda police condolences to sub inspector madhusudan death

నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోచంపల్లి ఎస్సై మధుసూదర్ మృతదేహానికి ఉన్నతాధికారులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో నివాళులర్పించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, జిల్లా ఎస్పీ రంగనాథ్, సీఐలు, డీఎస్పీలు, ఇతరు అధికారులు పాల్గొన్నారు. ఎస్సై కుటుంబ సభ్యులను అధికారులు పరామర్శించారు.

610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles