ఐఈడీ పేలి ఇద్దరు ఆర్‌అండ్‌బీ ఉద్యోగులకు గాయాలు

Tue,January 22, 2019 09:25 PM

r and b employees injured in IED blasting

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్లమండలం చెన్నాపురంలో రోడ్డు సర్వే పనులు చేస్తున్న సమయంలో ఐఈడీ పేలి ఇద్దరు ఆర్‌అండ్‌బీ ఉద్యోగులకు గాయాలు శ్రీనివాస్, నాగేశ్వర రావులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. వారికీ ఎలాంటి ప్రాణాపాయం లేదు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ వల్లే ఇది జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles