శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో పునర్వసు వేడుకలు

Sat,March 16, 2019 09:24 AM

punarvasu nakshatra celebrations in bhadrachalam sita ramachandra swamy temple

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో పునర్వసు వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరునక్షత్రం సందర్భంగా సీతారామచంద్రమూర్తి ఆలయంలో వేడుకలు నిర్వహిస్తారు. ప్రాకర మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేస్తారు. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌లకు బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు.

184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles