ప్రస్తుతమున్న ఫీజులు యధాతథం..

Thu,January 4, 2018 10:11 PM

Private School Fees Continues in Telangana


హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఫీజులను యధాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం ఇవాళ సర్క్యులర్ జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఫీజులు పెంచవద్దని స్పష్టం చేసింది. ఫీజుల నియంత్రణపై తిరుపతిరావు కమిటీ నివేదిక ఇచ్చిందని, దాన్ని అధ్యయనం చేసేందుకు సమయం పడుతుందని విద్యాశాఖ పేర్కొన్నది. అప్పటి వరకు ఫీజులు పెంచవద్దని అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇవ్వాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది.

1579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles