ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా..

Thu,December 28, 2017 05:48 PM

Private School Bus overturned in Narsampeta


వరంగల్ రూరల్ : ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన నర్సంపేట పట్టణ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సును చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన సిద్ధార్థ స్కూలు బస్సుగా గుర్తించారు.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles