అదుపు తప్పిన ప్రైవేటు స్కూల్ బస్సు

Thu,September 20, 2018 10:52 AM

private school bus accident in mahabubabad dist

మహబూబాబాద్: ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు ప‌క్క‌కు దూసుకెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని దంతాలపల్లి మండలం బొడ్లాడ శివారులో చోటు చేసుకున్నది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు 30 మంది విద్యార్థులతో స్కూల్‌కు వెళ్తున్నది. బోడ్లాడ శివారుకు రాగానే బస్సు అదుపుతప్పింది. రోడ్డు నుంచి పక్కకు తప్పుకుంది. దీంతో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. విద్యార్థులకు మాత్రం ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.

826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles