రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ సన్మానం

Tue,December 19, 2017 07:56 PM

President Ramnath Kovind Facilitated by CM KCR

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభ ముగింపు వేడుకలకు హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సన్మానించి సత్కరించారు. నెమలి జ్ఞాపికను రాష్ట్రపతికి సీఎం బహుకరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన విషయం విదితమే.

1896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles