21న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాక

Sun,December 16, 2018 08:42 AM

president ram nath kovind comes to hyderabad on this 21st

హైదరాబాద్: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈనెల 21న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. శీతాకాల విడిది కోసం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ఇంకా రాలేదని..అయితే 21న నగరానికి చేరుకొని.. 25 వరకు ఇక్కడే బస చేస్తారన్న సమాచారం ఉన్నదని బేగంపేట ఏసీపీ రామిరెడ్డి తెలిపారు.

629
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles