అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

Sun,June 2, 2019 08:28 AM

President of India greets to the people of Telangana on their formation day

హైదరాబాద్: రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.493
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles