నేడు దేశవ్యాప్తంగా పల్స్‌పోలియో

Sun,March 10, 2019 06:49 AM

President Kovind launches Pulse Polio programme for 2019 at Rashtrapati Bhawan

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారం నేషనల్ ఇమ్యునైజేషన్ డేని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియోను దేశం నుంచి సమూలంగా తరిమివేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 17 కోట్ల మందికి పైగా ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలను అందించనుంది. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.

709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles