ప్రజా కూటమి ఓ విఫల కూటమి: ఎంపీ వినోద్

Thu,November 15, 2018 01:42 PM

Praja kutami is a failed coalition says MP Vinod

రాజన్నసిరిసిల్ల: ప్రజా కూటమి ఓ విఫల కూటమి అని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నామన్న చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాహుల్‌గాంధీకి 25 ఎంపీ సీట్లు కావాలి. తెలంగాణలో 17 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఏపీతో రాహుల్‌గాంధీ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటపెట్టాలన్నారు.

658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS