అమర జవాన్ల కుటుంబాలకు విద్యుత్ ఉద్యోగి ఆర్థిక సాయం

Wed,February 20, 2019 07:06 PM

power department employee donates to families of jawans who martyred in pulwama attack

సంగారెడ్డి: అమర జవాన్ల కుటుంబాలకు విద్యుత్ శాఖ ఉద్యోగి ఆర్థిక సాయం అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ హనుమంతరావుకు 2 లక్షల చెక్కును ఉద్యోగి శివకుమార్ అందించారు. శివకుమార్ కందిలో విద్యుత్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2 లక్షలను తన జీతంలో నుంచి పదవి విరమణ చేసేదాకా వెయ్యి విరాళంగా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పెద్ద మనసుతో అమర జవాన్ల కుటుంబాలను ఆదుకున్న విద్యుత్ ఉద్యోగి శివకుమార్‌ను కలెక్టర్ హనుమంతరావు ఈసందర్భంగా సన్మానించారు.

567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles